రేవంత్‌రెడ్డి నివాసంలో రూ.కోటి నగదు,కీలక డ్యాకుమెంట్లు స్వాధీనం

revanth reddy house
revanth reddy house

హైదరాబాద్‌: తెలంగాణ కారగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి నివాసంలో ఐటి తనిఖీలు రెండో రోజు కొనసాగాయి. మూడు ఐటీబృందాలు తనిఖీల నిర్వహించాయి. రేవంత్‌రెడ్డి ఇంటో రూ.కోటి నగదు, కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఐటీ అధికారులు రేవంత్‌రెడ్డిని విచారించారు.