నేటి నుంచి ఆరెస్సెస్ సమావేశాలు

కర్నూలు: జిల్లాలోని మంత్రాలయంలో రేపటి నుంచి ఆర్ఎస్ఎస్ సమావేశాలు జరగనున్నాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో బీజేపీ, వీహెచ్పీ అగ్రనేతలు పాల్గొననున్నారు. అమిత్ షా ఇప్పటికే కర్నూలు చేరుకున్నట్లు సమాచారం. కాగా, ఈ సమావేశంలో దేశంలో ప్రస్తుత పరిణామాలు, ఆర్ఎస్ఎస్ పాత్ర వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.