రేపే అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష

 

BRAOU
Dr. B R AMBEDKAR OPEN UNIVERSITY

 

హైదరాబాద్‌: అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సంబంధించి మలి విడత డిగ్రీ ప్రవేశ పరీక్షలు ఆదివారం
నిర్వహించనున్నట్లు అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం సమన్వయ కర్త తెలిపారు. జిల్లాకు సంబంధించిన
అభ్యర్థులందరికీ స్థానిక కళశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 10 గంటల
నుంచి మధ్యాహ్నాం 12.30 గంటల వరకు జరుగనుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని
ఆయన కోరారు.