రేపు సిట్ విచారణకు చార్మి
డ్రగ్స్ కేసులో భాగంగా రేపు సిట్ విచారణకు సినీ నటి చార్మి హాజరువుతారని ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఇవాళ ఆర్ట్ డైరెక్టర్ చిన్నాతో పాటు సౌరబ్, ఆకుల రితికేశ్, అంకిత్ అగర్వాల్‌ను విచారించామని అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. గత వారం రోజుల నుంచి పలువురిని సిట్ అధికారులు విచారించారు