తెలుగు రాష్ర్టాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌!

weater report
weater report

హైద‌రాబాద్ః ఆదివారం తెలుగు రాష్ర్టాల‌లో భారీ వ‌ర్షాలు కురిపే ఆవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్త‌ర బంగాళ‌ఖాతంలో ఏర్ప‌డిన ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం 48 గంట‌ల్లో అల్ప‌పీడ‌నంగా మారే ఆవ‌కాశం ఉంద‌ని, కోస్తా నుంచి
రాయ‌ల‌సీమ మీదుగా త‌మిళ‌నాడు వ‌ర‌కు ద్రోణి అవ‌రించింద‌ని, దీంతో 45-50 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీచే ఆవ‌కాశం
ఉండ‌టంతో మ‌త్స్య‌కారులు అప్ర‌మత్తంగా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు సూచించారు.