రేపు తెలంగాణ కేబినెట్‌ సమావేశం

TS cabinet
TS cabinet

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ సమావేశం రేపు జరగనుంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో పంచాయితీరాజ్‌, ప్రైవేట్‌ యూనివర్సిటీ ల ముసాయిదా బిల్లును మంత్రి వర్గం ఆమోదించనుంది.