రేపు ఢిల్లీకి సీఎం చంద్ర‌బాబు

N. Chandrababu naidu
N. Chandrababu naidu

అమ‌రావ‌తిః ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎల్లుండి జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.