రేపు ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్‌

Elections Commission
Elections Commission

ఛత్తీస్‌గఢ్‌: రేపు 20న 19 జిల్లాల్లోనలి 72 అసెంబ్లీ స్థానాలకు ఛీత్తీస్‌గఢ్‌లో పోలింగ్‌ జరగనుంది. ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌, జెసిసి(అజిత్‌జోగి) అభ్యర్థులతో సహా మొత్తం 1,101 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. రాయ్‌పూర్ దక్షిణ స్థానం నుంచి అత్యధికంగా 46 మంది పోటీచేస్తున్నారు. మార్వాహి స్థానం నుంచి జెసిసి అధ్యక్షుడు అజిత్‌జోగి, కోట నుంచి ఆయన భార్య , జోగి కోడలు రిచా బీఎస్పీ తరుఫున అకల్‌తారా నుంచి పోటీలో ఉన్నారు.  డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాల్ని ప్రకటించనున్నారు.