రేపు ఇజ్రాయెల్‌ ప్రధానితో రాష్ట్రపతి భేటీ

Netanyahu & Ramnath kovind
Netanyahu & Ramnath kovind

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, భారత్‌లో పర్యటిస్తున్నారు. భారత్‌కు చేరుకున్న అనంతరం నెతన్యాహుకు భారత్‌ ప్రధాని మోదీ ఆహ్వానం పలికారు. నేడు రాత్రికి నెతన్యాహు దంపతులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విందు ఏర్పాటు చేయనునానరు. రేపు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో నెతన్యాహు భేటీ కానున్నారు.