రేపు ఆర్థిక మంత్రుల సమావేశం

ARUN FFF

రేపు ఆర్థిక మంత్రుల సమావేశం

న్యూఢిల్లీ: దేశంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ఈనెల 15న కోల్‌కతాలో జరగనుంది. జిఎస్‌టిపై పలువురు మంత్రులు చర్చించనున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జరిగే సమావేశంలో తెలంగాణ నుంచి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి యనమల రామకృష్ణుడు హాజరుకానున్నారు.