రేపటి నుంచి పిఎస్టీయు దూరవిద్య పిజి పరీక్షలు

PSTU
PSTU REGISTRAR

హైదరాబాద్‌: రేపటి నుంచి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్య పిజి పరీక్షలు జరుగనున్నాయి.
పిఎస్‌టియు పరిధిలో రేపటి నుంచి జరగాల్సిన పిజి పరీక్షలు యథాతథంగా జరుగనున్నాయని రిజిస్ట్రార్‌ వి.సత్తిరెడ్డి
వెల్లడించారు. పరీక్షలు వాయిదా వేశారన్న ప్రచారం అవాస్తవమన్నారు. రేపు జరిగే పరీఓలకు విద్యార్థులు హాజరు
కావాలన్నారు.