రెండో రోజు చండీయాగం ప్రారంభం

chandi yagam
chandi yagam

సిద్ధిపేట: గజ్వేల్‌ నియోజకవర్గం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సియం కేసిఆర్‌ రెండో రోజు యాగం ప్రారంభించారు. ఇవాళ చతుర్వేద మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో భాగంగా సియం కేసిఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సహస్ర చండీయాగానికి కేసిఆర్‌ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రుత్వికుల వేదమంత్రాలు, వేద పారాయణాలతో ఎర్రవెల్లి ప్రతిధ్వనిస్తుంది.