రెండో రోజుకు చేరిన ఎంపి దీక్ష

cm ramesh
cm ramesh

కడప: ఉక్కు పరిశ్రమలో కడపలో ఏర్పాటు చేయాలంటూ ఎంపీ సియం రమేష్‌ చేస్తున్న దీక్ష రెండోరోజుకు చేరింది. ఎంపి దీక్షలు పలువురు మంత్రులు, ఎంపీలు సంఘీభావం తెలిపారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించే వరకు ఉద్యమం ఆగదని, కేంద్రం తీరుకు నిరసనగా పోరాటం సాగిస్తామని టిడిపి స్పష్టం చేసింది.