రెండేళ్లలో 1.20లక్షల ఇళ్లు

apCMfff
AP CM Chandra babu Naidu

రెండేళ్లలో 1.20లక్షల ఇళ్లు

వెలగపూడి: రెండేళ్లలో వివిధ పట్టణాలు, నగరాల్లో 1.20 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్టు సిఎం చంద్రబాబునాయుడు తెలిపారు.. అమరావతిలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై సిఎం సమీక్ష నిర్వహించారు.. అందరమైన నాణ్యమైన ఇళ్లను సామాన్యులకు అందించాలనేది సంకల్పమన్నారు.. తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో నిర్మాణం పూర్తి చేసేలా డిజైన్లు రూపొందించాలన్నారు.. గృహనిర్మాణాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలన్నారు.