రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌

Newzealand batting-1
Newzealand batting-1

హామిల్టన్‌: టీమిండియా-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో కివీస్‌ రెండు వికెట్‌ కోల్పోయింది. మార్టిన గప్తిల్‌ (14) పాండ్యకు క్యాబ్‌ ఇచ్చి ఆవుట్‌ అయ్యాడు. హెన్రీ విలియమ్స(28) భూవనేశ్వర్‌ బౌలింగ్‌లో కార్తిక్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. 13 ఓవర్లలలో 2వికెట్ల నష్టనికి 79 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో రాజ్‌టైలర్‌ (19), హెన్రీ నికోల్స్‌ (28 ) ఉన్నారు.