రెండు మిలియన్ల లైకులు

Kohli
Kohli

గత డిసెంబర్‌లో ఒకటైన విరుశ్క జంట.. వన్‌ఆఫ్‌ ది మోస్‌ సెలెబ్రిటీస్‌గా పేరుతెచ్చుకుంది.. ఒకపక్క విరాట్‌ కోహ్లీ విజయాల పర్వం అంటు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఇటు ఐపిఎల్‌లోనూ కొనసాగుతూ ఉండగా, టాలీవుడ్‌లో సమంతా తరహాలో పెళ్లి జరిగానా తన క్రేజ్‌ను ఇంచుమించుకూడ తగ్గించుకోకుండా అనుష్క శర్మ క్రేజ్‌ సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తూనే ఉంది.. అనుష్కశర్మ వయసు 30లోకి ఎంటర్‌ అయ్యింది.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విరాట్‌ విష్‌ చేస్తున్న ఫొటో పోస్ట్‌చేసి తన జీవితంలో చూసిన అత్యంత నిజాయితీ మరియు సానుకూలమైన వ్యక్తిగా అనుష్కను పేర్కొంటూ చేసిన మెసేజ్‌ ఇపుడు వైల్‌ అవుతోంది. ఇప్పటికే రెండు మిలియన్ల లైకులు కొట్టేసిన ఈ పిక్‌కు ఫ్యాన్స్‌ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.. ఇలాంటి లవ్లీ కపుల్‌ని చూసేందుకు రెండు కళ్లు చాలటం లేదంటూ వరుసబెట్టి కామెంట్లు పెట్టేస్తున్నారు. కాగా కోహ్లీ ఐపిఎల్‌లో బిజీగా ఉండగా, అనుష్కశర్మ సూ§్‌ు దాగాతోపాటు జీరో షూటింగ్‌కు చిన్న బ్రేక్‌ ఇచ్చి రెస్ట్‌లో ఉన్నారు.