రెండు జాబితాల్లో కనిపించని బండ్ల గణేశ్‌పేరు

bandla ganesh
bandla ganesh

హైదరాబాద్‌: సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, రాజేంద్ర నగర్‌ టికెట్‌ తనదేనని ధీయా వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనకు పెద్ద షాక్‌ ఇచ్చింది. సుదీర్ఘ కసరత్తుల అనంతం అర్థాత్రి విడుదల చేసిన తొలి జాబితాలోను.. తాజాగా 10 మందితో ప్రకటించిన రెండో జాబితాలోను అతని పేరును ప్రకటించలేదు. అంతేకాకుండా గణేష్‌ ఆశిస్తున్న రాజేంద్ర నగర్‌ స్థానాన్ని పెండింగ్‌లో ఉంచింది.