రెండంకెల వృద్ధి కష్టమే: అరుణ్‌ జైట్లీ

AAAA

రెండంకెల వృద్ధి కష్టమే: అరుణ్‌ జైట్లీ
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతంమునంన పరిస్థితిలో రెండంకెల వృద్ధి కష్టమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఇండియా టుడే నిర్వహించిన సదస్సులో మాట్లాడిన ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో రెండంకెల వృద్ధి అసాధ్యమని చెప్పిన ఆయన 7 నుంచి 7.5 వృద్ది చాలా మెరుగని భావించాలన్నారు. తయారీ వ్యవసాయంలోపెట్టుబడులు తదితర అంశాలో పెండింగ్‌లో ఉన నసంస్కరణలు అమలు చేయగలిగితే . అలాగే ఆరోగ్యం, బ్యాంకింగ్‌ రంగాల్లో కూడ సంస్కరణలు వేగవంతం చేస్తే అవి వృద్దిఖి దోహదపడతాయన్నారు.