రూ 9వేల కోట్ల ఎగవేతదారుడు

Malya11
Malya11

రూ 9వేల కోట్ల ఎగవేతదారుడు

న్యూఢిల్లీ: భారీ మొత్తంలో బ్యాంకు రుణాలు పొంది ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లి లండన్‌లో తలదాచుకుంటున్న విజయమాల్యా ఎట్టకేలకు అరెస్టుయ్యాడు. కింగ్‌ఫిషన్‌ ఎయిర్‌ లైన్స్‌ అధినేత అయిన విజయమాల్యా రుణరాల ఎగవేతకు పాల్పడిన సంగతి తెలిసిందే.. లండనలో తలదాచుకున్న ఆయన పలుమార్లు తనాఉ రుణాల చెల్లింపులో విఫలం కావటానికి భారత్‌లో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానలే కారణమని ఆరోపించిన సంగతి తెలిసిందే. లండన్‌లో ఆయన నివాసం ఉంటున్న వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో మాల్యాను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విజ§్‌ుమాల్యాను త్వరలో భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉంది.