రూ.5వేల కోట్లు ఇవ్వాలని లేఖ

AP CM Chandrababu Naidu
babu

రూ.5వేల కోట్లు ఇవ్వాలని లేఖ

విజయవాడ: రాష్ట్రానికి రూ.5వేల కోట్లు ఇవ్వాలని కేంద్రం, ఆర్‌బిఐలనుకోరుతూ లేఖ రాస్తానని సిఎం చంద్రబాబు తెలిపారు. 13 లక్షల మంది మినహా అందరికీ బ్యాంకు ఖాతాలున్నాయని అన్నారు.