రూ.4,200 కోట్లు ఆస్థుల స్వాధీనానికి ఇడికి అనుమతి

vijaymalya
Vijay malya

రూ.4,200 కోట్లు ఆస్థుల స్వాధీనానికి ఇడికి అనుమతి

న్యూఢిల్లీ: మద్యం వ్యాపారి విజయమాల్యాకు చెందిన రూ,.4,200 కోట్ల ఆస్థుల స్వాధీనానికి ఇడికు ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది.