రూ.21కోట్లతో రెసిడెన్షియల్‌ పాఠశాలలు

RAVELA
AP Minister Ravela

రూ.21కోట్లతో రెసిడెన్షియల్‌ పాఠశాలలు

గుంటూరు: రూ.21 కోట్లతో రెసిడిన్సియల్‌పాఠశాలల నిర్మాణం చేపడతామని మ్తంరి రావెల అన్నారు. అమరావతితో రెసిడెన్షియల్‌ స్కూల్‌ టీచర్లకుశిఓణ కేంద్రం ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. బాలవాక్కు యాప్‌ ద్వారా హాస్టల్‌లో వసతులపై ఫీడ్‌బ్యాక తీసుకుంటున్నామన్నారు.