రూ. 2.25 తగ్గిన పెట్రోలు

PETROL
డీజిల్‌ ధరలోనూ తగ్గుదల
న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ తగ్గాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్‌ ధరలు లీటరుకు రూ.2.25 తగ్గగా.. డీజిల్‌పై 0.42 పైసలు తగ్గింది. తగ్గించిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. జూలై 1న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించిన తర్వాత మళ్లీ తగ్గడం ఇది రెండసారి.