రూ.187 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేశాం

KCR
KCR

రూ.187 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేశాం

హైదరాబాద్‌్‌: ఈ ఏడాది రూ.1487 కోట్ల ఫీజు రీయింబర్స్‌్‌మెంట్‌ విడుదల చేశామని సిఎం కెసిఆర్‌ తెలిపారు. సల్వకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి ప్రతి ఏటా రూ.2000 నుంచి 2500 కోట్లు అవసమన్నారు.. దేశంలో ఎక్కడా లేనివిధంఆ గురుకుల విద్యాలయాలను ప్రారంభించామని అన్నారు. మైనార్టీలకు గురుకులాలు నెలకొల్పుతామన్నారు.