రూ.1217.20 కోట్ల విలువైన ఆస్తుల జప్తు

Mehul Choksi
Mehul Choksi

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి మెహుల్‌ చోక్సికి చెందిన 1217.20 కోట్ల రూపాయిల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి.) అధికారులు జప్తు చేశారు. ముంబైలోని 15 ఫ్లాట్లు, 17 ఆఫీస్‌ ప్రాంగణాలు, ఆంధ్రప్రదేశ్‌లో మెసర్స్‌ హైదరాబాద్‌ జెమ్స్‌ సెజ్‌, కోల్‌కతాలోని షాపింగ్‌ మాల్‌, అలిబాగ్‌లోని ఫార్మ్‌ హౌస్‌, మహారాష్ట్ర, తమిళనాడుల్లోని 231 ఎకరాల స్థలాలను ఇడి జప్తు చేసింది.