రూ.12 కోట్లతో పర్యాటకశాఖ ఒప్పందాలు

ap tourism
రాష్ట్ర పర్యాటక శాఖ

రూ.12 కోట్లతో పర్యాటకశాఖ ఒప్పందాలు

విశాఖ: భాగస్వామ్య సదస్సు రెండవ రోజున రాష్ట్ర పర్యాటక శాఖ రూ.12 కోట్లతో అవగాహన ఒప్పందాలు కుదర్చుకుంది.. విశాఖలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు, అమరావతిలో రూ,3,100 కోట్ల పెట్టుబడులు, తిరుపతితో రూ.800 కోట్ల పెట్టుబడులకు పర్యాటక శాఖ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.