రూ.1,00,100కు టిక్కెట్టు కొనుగోలు

Gowthami putra satakarni
Gowthami putra satakarni

రూ.1,00,100కు టిక్కెట్లు కొనుగోలు

హైదరాబాద: గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా టిక్కెట్టును ఓ అభిమాని రూ.1,00,100 కు కొనుగోలు చేశాడు. బసవతారకం ఆసుపత్రికి విరాళంగా టికెట్‌ను కొనుగోలు చేశాడు. దర్శకడు రాజమౌళి, కొరటాల శివ, పలువులు యువ కథానయకులు బెనిఫిట్‌ షోను వీక్షిస్తున్నారు