రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ!

SBI
SBI

ముంబాయి: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పది నెలల వ్యవధిలో రుణాలపై వడ్డీరేట్లను
తగ్గించడం ఇదే తొలిసారి. అన్నింటిపైనా 5 బేసిస్‌ పాయింట్లను తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ వడ్డీ రేట్లు నవంబర్‌ 1నుంచి అమల్లోకి
వస్తాయని అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది.