రీసెర్చ్ అసోసియేట్లు

career
career

ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ గోదావరి జిల్లా – వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం (డీఆర్‌వైఎస్‌ఆర్‌హెచ్‌యు)- ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ / రీసెర్చ్‌ అసోసియేట్ల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
విభాగాల వారీగా ఖాళీలు: అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌ 1, అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ 2, బయో కెమిస్ట్రీ 2, బయో టెక్నాలజీ 2, ఎంటమాలజీ 5, జెనెటిక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌ 1, హార్టీకల్చర్‌ 7, లైవ్‌ స్టాక్‌ ప్రొడక్షన్‌ 1, మైక్రో బయాలజీ 1, ప్లాంట్‌ పాథాలజీ 4, సాలిడ్‌ సైన్స్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ కెమిస్ట్రీ 2, స్టాటిస్టిక్స్‌ అండ్‌ మేథమెటిక్స్‌ 2
అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో పీజీ, నెట్‌ అర్హతతో పాటు కనీసం రెండేళ్ల పరిశోధన అనుభవం ఉండాలి.
ఒప్పంద వ్యవధి: 11 నెలలు
నెలకు వేతనం: ఎమ్మెస్సీ (హార్టీ కల్చర్‌ / అగ్రికల్చర్‌) అభ్యర్థులకు రూ.30,000 పీహెచ్‌డీ అభ్యర్థులకు రూ.35,000.
ఇంటర్వ్యూలు: మార్చి 26 నుంచి 28 వరకు.
వేదిక: కాన్ఫరెన్స్‌ హాల్‌, ఇంటర్నేషనల్‌ హాస్టల్‌,
వైఎస్సార్‌హెచ్‌యు క్యాంపస్‌, వీఆర్‌ గార్డెన్‌,
వెంకట్రామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా
వెబ్‌సైట్‌: www.drysrhu.edu.in