రియాక్టర్‌ పేలి కార్మికుని మృతి

 

fffff

రియాక్టర్‌ పేలి కార్మికుని మృతి
మెదక్‌: పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో శనివారం ఉదయం రియాక్టర్‌ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. కాగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జిన్నారం మండలం కాజ్‌పల్లిలో ఈ ఘటన జరిగింది.