‘రియల్‌ లైఫ్‌లో క్లియర్‌ హీరో’ పుస్తకావిష్కరణ

Book Release1
Book Release

‘రియల్‌ లైఫ్‌లో క్లియర్‌ హీరో’ పుస్తకావిష్కరణ

దివంగత నటుడు రంగనాధ్‌ చిత్ర, జీవిత విశేషాలను సంగ్రహించి రాసిన పుస్తకం ‘రియల్‌ లైఫ్‌లో క్లియర్‌ హీరో పుస్కకాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.. ‘మా అధ్యక్షుడు శివాజీ రాజా తొలిపుస్తకాన్ని ఆవిష్కరించారు.. విఆర్‌కెరావు తొలి ప్రతిని అందుకున్నారు.. కార్యక్రమంలో సీనియర్‌ నటుడు గిరిబాబు, సాయి వెంకట్‌, ముప్పలనేని శివ, రిటైర్డ్‌ డిజిపి సిఎన్‌ గోపీనాధ్‌ రెడ్డి, సురేష్‌కొండేటి, రామ్‌జగన్‌ తదితరులు మాట్లాడారు. పుస్తక రచయిత పి.రమణబాబు మాట్లాడుతూ, ఈపుస్తకరం తాను రాయటానికి చాలా మంది పెద్దలు నన్నెంతో ప్రోత్సహించారని తెలిపారు. శివాజీరాజాగారు ఎంతగానో సపోర్ట్‌ చేశారన్నారు.. వక్తలు కోరకున్న విధంగానే మరో పుస్తకరచనకు అంకురార్పణ చేస్తానన్నారు.