రియల్‌టైం గవర్నెన్స్‌పై సుదీర్ఘ చర్చ

AP CM Chandra babu
AP CM Chandra babu

రియల్‌టైం గవర్నెన్స్‌పై సుదీర్ఘ చర్చ

ఎపి సచివాలయం: రియల్‌టైం గవర్నెస్‌పై రెండు గంటలపాటు మంత్రి వర్గ చర్చసాగింది.. అదేవిధంగా గ్రామీణ రహదారుల నిర్వహణ విధానంపై మంత్రివర్గంలో చర్చించారు.. గ్రామీణ రహదారుల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు.