రిమ్స్‌లో చేరిన ఆర్జేడీ అధినేత లాలూ

Lalu prasad yadav
Lalu prasad yadav

జార్ఖండ్‌: రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రాజేంద్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(రిమ్స్‌) ఆస్పత్రికి చేరుకున్నారు. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ అనారోగ్యం క్షీణించడంతో లాలూ ప్రసాద్‌యాదవ్‌ను రాంచీలో ఆస్పత్రికి అక్కడి నుంచి ఎయిమ్స్‌కు తరలించారు. కాగా, లాలూ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని ఎయిమ్స్‌ వైద్యులు ఆయనను డిశ్చార్జీ చేసింది.