రికార్డులే రికార్డులు..

katingna

రికార్డులే రికార్డులు..

రియో డి జనీరో: ఒలింపిక్స్‌లో రికార్డుల మోత మోగుతోంది. పోటీల నాల్గవ రోజున పలు సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. వీటిలో నాలుగు ఒలింపిక్‌ రికార్డులు బద్దలుకాగా, ఒక ప్రపంచ రికార్డు తెరపైకొచ్చింది. హంగేరికి చెందిన కటిన్కా తన జోరును కొనసాగిస్తూ సరికొత్త రికార్డుతో మూడవ స్వర్ణం అందుకుంది.