రాహుల్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

PRATUATHSAFFF

రాహుల్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

ముంబై: సినీనటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకేసులో ఆమె ప్రియుడు రాహుల్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. కోర్టులో వాదించేందుకు రాహుల్‌ తరఫు న్యాయవాది నిరాకరించారు.