రాహుల్‌ కొకైన్‌ తీసుకుంటారు: సుబ్రహాణ్యస్వామి

Subrahmanya swamy
Subrahmanya swamy

పాలక బిజెపి ప్రభుత్వంలో సంచనాలకు మారుపేరు సుబ్రహ్మాణ్యస్వామి. తాజాగా ఆయన కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీపై సంచలన ఆరోణపణలు చేశారు. పంజాబ్‌లో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రతి ఏడాది డోపింగ్‌ టెస్ట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సుబ్రహ్మాణ్యస్వామి ఈ ఆరోపణలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ రాహుల్‌ గాంధీకి డోపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తే ఆయన డ్రగ్‌ అడిక్ట్‌ అనే విషయం బహిర్గతం అవుతుందన్నారు. రాహుల్‌ గాంధీ కొకైన్‌ తీసుకుంటారని స్వామి చేసిన ఆరోపణ సంచలనంగా మారింది.