రాహుల్‌పై అరుణ అభినందనలు

D K Aruna
D K Aruna

హైదరాబాద్‌: లోక్‌సభలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చాలా పరిపక్వతతో వ్యవహరించారని కాంగ్రెస్‌ మహిళ నేత డికె ఆరుణ అభినందించారు. సభలో టిఆర్‌ఎస్‌ ఎంపీలు తెలంగాణ అంశాలను ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. బయ్యారం, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ గురించి ప్రధానిని ఎందుకు అడగలేదని నిలదీశారు. బిజెపి ప్రభుత్వం విఫలమైందన్న వారు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేందుకు వేయలేదన్నారు. ముస్లిం ఓటు బ్యాంక్‌ కోసం టిఆర్‌ఎస్‌ డ్రామాలాడుతోందని డికె అరుణ ధ్వజమెత్తారు.