రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరు

yerapatineni
TDP Leader , Gurazala MLA Yerapatineni

రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరు

అమరావతి: రాష్ట్రాని విభజించిన కాంగ్రెస్‌ను ప్రజలు వందేళ్లయనా క్షమించరని తెదేపా నేత , గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు..ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ అన్యాయంగా విడగొట్టిందన్నారు.. ప్రత్యేక హోదానుచట్టంలో చేర్చకుండా కాంగ్రెస్‌ తెలుగు ప్రజల గొంతుకోసిందన్నారు.. రాహుల్‌ వీటన్నిటికీ సమాధానం చెప్పి తెలుగు గడ్డపై అడుగుమోపాలన్నారు.