రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు

TRS flag
TRS

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు. ఉప్పల్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి బేతి సుబాష్ రెడ్డి ,మేయర్ బొంతు రాంమోహన్, కార్పొరేటర్లున్నారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజయ్య,షాద్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్, మహబూబాబాద్ జిల్లా మరిపెడలో డోర్నకల్ టీఆర్ఎస్ అభ్యర్థి రెడ్యానాయక్ నామినేషన్ దాఖలు చేశారు.,ఖానాపూర్ ఉట్నూరులో ఎమ్మెల్యే అభ్యర్థి రేఖానాయక్,వరంగల్ రూరల్ వర్ధన్నపేట ఆర్వో ఆఫీసులో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ నామినేషన్ దాఖలు చేశారు.,భూపాలపల్లి జయశంకర్ జిల్లా ములుగు నియోజకవర్గం టీఆరెస్ అభ్యర్థిగా మంత్రి చందూలాల్ నామినేషన్ దాఖలు చేశారు.