రాయ్‌బ‌రేలీ ఓట‌ర్ల జాబితా నుంచి ప్రియాంక పేరు తొలగింపు

PRIYANKA CHOPRA
PRIYANKA CHOPRA

ఉత్తర్‌ప్రదేశ్ః రాయ్‌బరేలీలోని ఓటర్ల జాబితా నుంచి బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా, ఆమె తల్లి మధు చోప్రా పేర్లను తొలగించారు. ప్రియాంక కుటుంబం బరేలీ వదిలి 17 ఏళ్లయినా వారు ఇంకా ఇక్కడ ఓటర్లుగానే కొనసాగుతున్నట్లు వార్తలు వచ్చిన నేప‌థ్యంలో, ఓట‌రు జాబితా నుంచి వారి పేర్లను తొలగించినట్లు జిల్లా కలెక్టర్‌ కెప్టెన్‌ ఆర్‌. విక్రమ్‌ సింగ్‌ తెలిపారు.