రామేశ్వరంలో బుల్లెట్ల కలకలం

Bullets
Bullets

చెన్నై: రామేశ్వరంలో బుల్లెట్‌ బాక్స్‌లు కలకలం రేపాయి. ఎడిసన్‌ అనే మత్స్య కారుడి ఇంట్లో ఏకే 47బుల్లెట్లు బయటపడ్డాయి. సెప్టిక్‌ తవ్వుతుండగా బుల్లెట్లు బయటపడ్డాయి. 41బాక్సుల్లో బయటపడ్డ అత్యాధునిక బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.