రానున్న రోజులన్నీ భాజపావే: అమత్‌షా

afff

రానున్న రోజులన్నీ భాజపావే: అమత్‌షా

హైదరాబాద్‌: రానున్న రోజులన్నీభాజపావే నని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. శంషాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగాపాల్గొన్నారు. 2019 నాటికి తెలంగాణలో భాజపా అదికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త కష్టపడాలని ఈమూడేళ్లపాటు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు. తెలంగాణలో భాజపా రోజురోజుకీ ఎదుగుతోందన్నారు. భాజపాపై ఆరోపణలుచేయటానికి ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం లేదని అన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజలకోసం పనిచేసే ప్రధాని మోడీ ఉన్నారన్నారు.