రానున్న మూడు గంటల్లో ఉరుములతో కూడిన వర్షం

Heavy Rain
Heavy Rain

రానున్న మూడు గంటల్లో ఉరుములతో కూడిన వర్షం

అమరావతి: రానున్న మూడు గంటల్లో చిత్తూరు, కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షంకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది