రాట్నంపై నూలు వడికారు

Netanue
Netanue

This slideshow requires JavaScript.

ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు సబర్మతీ ఆశ్రమంలో రాట్నంపై నూలు వడికారు. మహాత్మాగాంధీ సుమారు దశాబ్దకాలంపాటు ఈ ఆశ్రమంలో నివసించారు. ఆ సమయంలో ఆయన రాట్నంపై నూలు వడికేవారు. రాట్నాన్ని ఆసక్తిగా తిలకించిన నెతన్యాహు దానిపై నూలు వడికే యత్నం చేశారు.