రాజ్‌తరుణ్‌ సరసన నందిత శ్వేతా

NANDITA SWETHA222
NANDITA SWETHA

రాజ్‌తరుణ్‌ సరసన నందిత శ్వేతా

కుమారి 21 ఎఫ్‌ సినిమాతో మంచి విజయం సాధించిన రాజ్‌తరుణ్‌మళ్లీ ఆ సినిమా దర్శకుడు సూర్యప్రతాప్‌ పల్నాటితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఆర్‌టి బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రామ్‌ తాళ్లూరి నిర్మించబోతునానరు. వచ్చేనెల 18న సినిమాప్రారంభం కానుంది. తాజాసమాచారం ప్రకారం నందిత శ్వేతా ఈసినిమాలో నటించనుంది.. పెర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉన్న పాత్ర కాబట్టి నందిత శ్వేతానుచిత్రం యూనిట్‌ సంప్రదించినట్టు తెలుస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడనుంది.. మే 11న రాజ్‌తరుణ్‌ నటించిన ‘రాజుగాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.