రాజ్య‌స‌భ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా

Parliament
Parliament

ఢిల్లీః రాజ్యసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నేడు సభలో ఉప రాష్ట్రపతి,

రాజ్యసభ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్యనాయుడుకి సభ్యులు అభినందనలు

తెలిపారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు.