రాజ్యసభ సభ్యుల పేర్లకు రాష్ట్రపతి ఆమోదం

 

PF

రాజ్యసభ సభ్యుల పేర్లకు రాష్ట్రపతి ఆమోదం
న్యూడిల్లీ: రాజ్యసభకు భాజపా సిఫార్సు చేసిన ఆరుగురు సభ్యుల పేర్లను రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. భాజపా ప్రకటించిన సుబ్రహ్మణ్యస్వామి, నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ, బాక్సర్‌ మేరి కోమ్‌, మలయాళ నటుడు సురేష్‌గోపి, సీనియర జర్నలిస్టు స్వవన్‌దాస్‌ గుప్త, నరేంద్ర జాదవ్‌ పేర్లకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.