రాజ్యసభకు పుష్పరాజ్‌, సురేష్‌ప్రభు

3333333

రాజ్యసభకు పుష్పరాజ్‌, సురేష్‌ప్రభు

విజయవాడ: ఎపి నుంచి రాజ్యసభకు తెదేపా అభ్యర్థిగా మాజీ మంత్రి జెఆర్‌ పుష్పరాజ్‌ పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. అలాగే భాజపా అభ్యర్థిగా రాజ్యసభకు రైల్వేమంత్రి సురేష్‌ప్రభు పేరును ఆ పార్తీ నిర్ణయించింది. భాజపా సూచించిన అభ్యర్తికి సిఎం చంద్రబాబు అంగీకారం తెలిపినట్టు తెలిసింది.