రాజాసింగ్‌పై పాతబస్తీలో కేసు నమోదు

Raja singh
Raja singh

రాజాసింగ్‌పై పాతబస్తీలో కేసు నమోదు

హైదరాబాద్‌: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పాతబస్తీలో కేసు నమోదైంది.. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో మీర్‌చౌక్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పైపోలీసులు కేసు నమోదు చేశౄరు.. 10 రోజుల్లోగా తమ ముందు హాజరుకాకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించారు.. యుద్ధ విద్యలు నేర్పిస్తున్న డిజెఎస్‌ సంస్థపై పోలసీఉలు కేసులుపెట్టారు.. యువతనురెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ అభియోగాలు కూడ ఉన్నట్టు తెలిసింది.