రాజస్థాన్‌లో ప్రముఖుల ఓటింగ్‌

sachin pilot, vasundhara raje, rajavardhan singh rathode
sachin pilot, vasundhara raje, rajavardhan singh rathode

జైపూర్‌: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో ప్రధాని మోది, అశోక్‌ గెహ్లాట్‌, వసుంధరా రాజె, సచిన్‌ పైలెట్‌, రాజవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ ఉన్నారు. ఉదయం 11 గంటల వరకు 22 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసి వర్గాలు ప్రకటించాయి.